Suresh Raina Targets No. 4 Position, Place In T20 World Cup Squad || Oneindia Telugu

2019-09-27 62

T20 World Cup 2020: Out of favour Indian batsman Suresh Raina has not given up on his India dreams and believes that he can bat at the much-debated No. 4 spot for the team in the shortest format of the game.
#T20WorldCup2020
#SureshRaina
#rishabpanth
#shikhardhawan
#msdhoni
#viratkohli
#rohitsharma
#cricket
#teamindia

ఔట్ ఆఫ్ ఫామ్‌లో ఉన్న టీమిండియా సీనియర్ ప్లేయర్ సురేశ్ రైనా భారత క్రికెట్‌ జట్టులో మళ్లీ చోటు దక్కించుకోవడంపై దృష్టి సారించాడు. గతేడాది ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా తరుపున చివరగా ఆడిన సురేశ్ రైనా మళ్లీ భారత జట్టులోకి రీఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నాడు.